కత్తిలాంటోడు టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన చరణ్....

  • IndiaGlitz, [Friday,July 15 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్ గా చిరు 150వ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి క‌త్తిలాంటోడు అనే టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేసారు అంటూ గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే...రామ్ చ‌ర‌ణ్ ఫేస్ బుక్ లో అభిమానుల‌తో వీడియో చాట్ నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా చిరు 150వ చిత్రం గురించి స్పందిస్తూ....ఈ చిత్రానికి క‌త్తిలాంటోడు టైటిల్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది కానీ టైటిల్ ఇంకా క‌న్ ఫ‌ర్మ్ కాలేదు. ప్ర‌స్తుతం షూటింగ్ అనుకున్న విధంగా బాగా జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే నాన్న గారి సినిమాకి టైటిల్ ఏమిట‌నేది ఎనౌన్స్ చేస్తాం అని చెప్పారు. సో...చిరు 150వ చిత్రం టైటిల్ క‌త్తిలాంటోడు కాదు అనేది క‌న్ ఫ‌ర్మ్. మ‌రి...ఏ టైటిల్ పెడ‌తారో చూడాలి.

More News

డిసెంబర్ లో పెళ్లి గురించి స్పందించిన సమంత

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత.

పెళ్ళికూతురైన శ్రియ

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దకాలం దాటేసింది.మూడు పదుల వయసు కూడా దాటేసినా శ్రియ అందం ఇంకా తగ్గనే లేదు.

జులై 29న సునీల్ 'జక్కన్న' విడుదల

సునీల్ హీరోగా,మన్నార్ చోప్రా హీరోయిన్ గా,ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం 'జక్కన్న' షూటింగ్ కార్కక్రమాలు పూర్తిచేసుకుంది.

అగష్టు 13న సాయి ధరమ్ తేజ్ 'తిక్క' విడుదల

హ్యాట్రిక్ సక్సస్ ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,లరిస్సా బోన్సి,మన్నార చోప్రా జంటగా,సునీల్ రెడ్డి దర్శకత్వంలో, డాక్టర్.సి.రోహిన్ రెడ్డి నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపోందిస్తున్న చిత్రం 'తిక్క'

రాహూల్ మూవీ మేకర్స్ ఎల్7

'తుంగభద్ర'ఫేమ్ అరుణ్ ఆదిత్ హీరోగా,పూజ ఝవేరి హీరోయిన్ గా మరియు ఇతరులు ప్రధాన పాత్రధారులుగా,రాహూల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం 'ఎల్7'.