చూశా చూశా..సాంగ్ మేకింగ్ వీడియోలో చరణ్ సందడి..!
Saturday, November 12, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ. ఈ మూవీ రిలీజ్ కి నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. సాంగ్ ప్రమో రిలీజ్ చేయడం, డైరెక్ట్ మార్కెట్ లో ఆడియో రిలీజ్ చేసిన ధృవ టీమ్ ఇప్పుడు చూశా చూశా సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ పాటను కాశ్మీర్ లో చిత్రీకరించారు. మేకింగ్ వీడియోలోని బ్యూటిఫుల్ లోకేషన్స్, సెట్ లో చరణ్ & ధృవ టీమ్ చేస్తున్న సందడి చూపించారు.
ఈ సెట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అల్లు అరవింద్...ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలోనే ఈ పాటను బాగా ఎంజాయ్ చేసారు అనిపిస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ధృవ చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments