చరణ్,బోయపాటి సినిమాకు భారీ డీల్...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. చరణ్ రీసెంట్ మూవీ 'రంగస్థలం' పై సూపర్‌హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో చరణ్‌తో పాటు ప్రశాంత్, స్నేహ, ఆర్య రాజేశ్, అనన్య తదితరులు నటిస్తున్నారు.కియరా అద్వాని హీరోయిన్గా నటిస్తుంది.
భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ 21 కోట్లకు దక్కించుకుందని సమాచారం. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments