ఎన్టీఆర్ ను అభినందించిన చరణ్...
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతి పండుగలో విడుదలైన చిత్రాల్లో నాన్నకు ప్రేమతో…` డిఫరెంట్ సినిమాగా మంచి పేరుని ఈ సినిమా సంపాదించుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో మిలియన్ డాలర్స్‌ను కలెక్ట్ చేసి సత్తా చాటుతుంది. తెలుగు రాష్ట్రాల్లోఐదు రోజుల్లో 25 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్లో పదికోట్ల రూపాయలను రాబట్టుకుంది. మొత్తం 35 కోట్ల రూపాయలను రాబట్టుకుంది. సినిమాలో ఎన్టీఆర్ నటనకు అందరి నుండి అప్రిసియేషన్ వస్తుంది. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి అభినందించాడు. ఇప్పుడు ఆ లిస్టులో రామ్‌చరణ్ కూడా చేరాడు. రీసెంట్గా ఫోన్ చేసిన చరణ్ ఎన్టీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments