రామ్‌చరణ్, బన్ని అతిథులుగా...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హాజరవుతున్నారు. వివరాల్లోకెళ్తే శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'పడి పడి లేచె మనసు'.
హనురాఘవపూడి దర్వకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 21న విడుదలవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనుంది. దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు.
అలాగే మెగా క్యాంప్ హీరో వరుణ్‌తేజ్, లావణ్యత్రిపాఠి, అదితిరావు హైదరి తారాగణంగా నటించిన చిత్రం 'అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న జరగనుంది. దీనికి మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com