రకుల్ క్షమించమంటుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారింది. గతేడాది చరణ్ సరసన బ్రూస్లీ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ ఈ ఏడాది సంక్రాంతికి ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, సమ్మర్లో బన్నితోసరైనోడు అంటూ సందడి చేయబోతుంది. అయితే ఇప్పటి వరకు తెలుగును అవగాహన చేసుకుని కొద్దికొద్దిగా మాట్లాడే రకుల్ నాన్నకు ప్రేమతో సినిమా కోసం ఏకంగా డబ్బింగ్ కూడా చెప్పేసుకుంది. అంతే కాకుండా ఆ డబ్బింగ్ వీడియో యూట్యూబ్లో విడుదల చేసింది. తెలుగులో మొదటిసారి డబ్బింగ్ చెప్పాను. తప్పులుంటే క్షమించమని కూడా అడిగి అందరికీ మనసులు గెలుచుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments