నిర్మాత కొడుకుతో రకుల్...
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లుడు శీనుతో మంచి విజయాన్నే దక్కించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడుతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే సెట్స్ లోకి వెళ్లనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని టాక్. ఈ సినిమాలో నటించడానికి రకుల్ కు భారీ రెమ్యునరేషన్ ముట్టిందని సమాచారం. సరైనోడు తర్వాత బోయపాటి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments