కార్తీతో రకుల్....
Send us your feedback to audioarticles@vaarta.com
కాష్మోరా సక్సెస్ తర్వాత హీరో కార్తీ మణిరత్నం సినిమా కాట్రు వెలియడు సినిమాలో నటించాడు. ప్రస్తుతం సినిమా రీ రికార్డింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత కాష్మోరా చిత్రాన్ని నిర్మించిన డ్రీమ్ వారియర్ బ్యానర్‌పై కార్తీ మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నాడు. వినోద్ అనే దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలో కార్తీ సరసన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ పేరుని పరిశీలిస్తున్నారట. మరి తెలుగులోనే చేతి నిండా ఆఫర్స్‌తో బిజీగా ఉన్న రకుల్, మరి కార్తీ పక్కన నటిస్తుందా చూడాలి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com