బాలీవుడ్ హీరోతో రకుల్...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. అలాగే ఈ జనవరి 26న విడుదల కాబోయ్యే `అయ్యారి` సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో రెండు సినిమాలతో పాటు త్వరలోనే మరో బాలీవుడ్ సినిమా చేయబోతుంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలోనే.
ఆ స్టార్ హీరో వేరేవరో కాదు..అక్షయ్ కుమార్. గతంలో సౌత్ హీరోయిన్లు ఆసిన్, కాజల్ అగర్వాల్, తమన్నా, శృతిహాసన్ లాంటి వారికి అక్షయ్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రకుల్‌తో కూడా జత కట్టబోతున్నాడు. త్వరలోనే అధికారిక సమాచారం రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com