రకుల్.. రెండు పండగలు..
Send us your feedback to audioarticles@vaarta.com
రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకి నాయక చిత్రాలతో.. గ్లామర్ పాత్రలే కాదు, పెర్‌పార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలని తాను చేయగలనని ఫ్రూవ్ చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించిన రెండు ద్విభాషా చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. విశేషమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా పండగల సందర్భంలోనే విడుదలకు సిద్ధమవుతుండడం.
సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో రకుల్ కలిసి నటించిన తొలి చిత్రం స్పైడర్ ఈ నెల 27న విడుదల కానుండగా.. కార్తీతో రకుల్ జోడీ కట్టిన మొదటి సినిమా ఖాకీ వచ్చే నెలలో దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.
ఈ రెండూ ద్విభాషా చిత్రాలు తనకు మరింత గుర్తింపు తీసుకువస్తాయన్న ధీమాతో ఉంది రకుల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments