ర‌కుల్‌.. రెండు పండ‌గ‌లు..

  • IndiaGlitz, [Tuesday,September 12 2017]

రారండోయ్ వేడుక చూద్దాం, జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల‌తో.. గ్లామ‌ర్ పాత్ర‌లే కాదు, పెర్‌పార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌ల‌ని తాను చేయ‌గ‌ల‌న‌ని ఫ్రూవ్ చేసుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌.

ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా న‌టించిన రెండు ద్విభాషా చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. విశేష‌మేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా పండ‌గ‌ల సంద‌ర్భంలోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌డం.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో ర‌కుల్ క‌లిసి న‌టించిన తొలి చిత్రం స్పైడ‌ర్ ఈ నెల 27న విడుద‌ల కానుండ‌గా.. కార్తీతో ర‌కుల్ జోడీ క‌ట్టిన మొద‌టి సినిమా ఖాకీ వ‌చ్చే నెల‌లో దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ కానుంది.

ఈ రెండూ ద్విభాషా చిత్రాలు త‌న‌కు మ‌రింత గుర్తింపు తీసుకువ‌స్తాయ‌న్న ధీమాతో ఉంది ర‌కుల్‌.

More News

800 థియేటర్స్ లో 'స్పైడర్'

మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

పొల్లాచిలో బెల్లంకొండ శ్రీనివాస్ సాహసాలు!!

'డిక్టేటర్ ' వంటి డీసెంట్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీవాస్ యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా

శర్వానంద్ కోసం ప్రభాస్...

శర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి దర్శకత్వంలో

కార్తీ, రకుల్ జంటగా ఆదిత్య మ్యూజిక్ ఉమేశ్ గుప్తా సినిమా 'ఖాకి - ది పవర్ ఆఫ్ పోలీస్'

రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ 'ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’.

'తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్స్'లో తుమ్మలపల్లి రామసత్యనారాయణకు స్థానం!!

సుమన్-రవళి కాంబినేషన్ లో 2004లో 'ఎస్ పి సింహా'చిత్రంతో నిర్మాతగా మారి..