సిద్ధార్థ్ తో రకుల్...
Send us your feedback to audioarticles@vaarta.com
పంజాబీ ముద్దుగుమ్మ అయిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. కెరీర్ తొలినాళ్ళల్లో `యారియా` అనే సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ సినిమా చేయడానికి రకుల్ సిద్ధమవుతోందట. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న `ఐయ్యారి` అనే సినిమాలో రకుల్ సిద్ధార్థ్ మల్హోత్రాతో జత కట్టనుందట. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయి కూడా ఓ ఆర్మీ అధికారి పాత్రలో కనపడబోతున్నాడట. తర్వలోనే అధికారక సమచారం రానుంది. ఢిల్లీలో సిద్ధార్థ్, రకుల్‌పై పాట, సన్నివేశాలను చిత్రీకరిస్తారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com