రిక్షా తొక్కిన రకుల్...
Wednesday, July 26, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రకుల్ హీరోయిన్ కదా..ఆమె రిక్షా తొక్కడమేంటని అనుకుంటున్నారా? వివరాల్లోకెళ్తే..సినిమాల్లో గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ రకుల్ ఇప్పుడు తెలుగులో కాకుండా తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తుంది. కార్తీతో ధీరన్ ఎండ్రు అదిగారమ్ సినిమాలో ఓ సీన్‌లో రిక్షా తొక్కాల్సి వచ్చిందట. అందులో భాగంగా రకుల్ రిక్షాను తొక్కిందట.
ఆమెతో పాటు రిక్షా యజమాని కూడా వెనుక సీట్లో కూర్చున్నాడట. ఈ సన్నివేశాన్ని పాండిచ్చేరిలో చిత్రీకరించారు. కార్తీ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ విజయ్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే సూర్య, సెల్వరాఘవన్ సినిమాలో కూడా రకుల్ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments