మహేష్ మూవీ షూటింగ్ లో రకుల్ కి గాయాలు..!
Friday, October 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో వంద కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ భారీ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
ప్రస్తుతం మహేష్ , రకుల్ ప్రీత్ సింగ్ మరి కొంత మంది పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఓ భారీ ఛేజ్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు. అయితే...ఈ షూటింగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కు గాయపడినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ లో స్పందిస్తూ....నా వేలుకి ఫ్రాక్చర్ అవ్వలేదు. బెణికింది అంతే..! త్వరలో కోలుకుంటాను. మెసెజ్స్ & విషెస్ అందించిన వారికి థ్యాంక్స్ అని తెలియచేసింది..!
Hey guys ! My finger is not fractured, it's a sprain. Should be fine soon. Thanku for all d messages n wishes
— Rakul Preet (@Rakulpreet) October 20, 2016
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments