ర‌కుల్ మ‌ల్టీస్టార‌ర్‌...

  • IndiaGlitz, [Thursday,December 14 2017]

ఈ ఏడాది విన్న‌ర్, రా రండోయ్ వేడుక చూద్దాం, జ‌య జాన‌కి నాయ‌క‌, స్పైడ‌ర్‌, ఖాకి చిత్రాల్లో సంద‌డి చేసింది ర‌కుల్ ప్రీత్‌. ఈ అమ్మ‌డుకి ఈ ఏడాదిలో ఐదింట రెండు మాత్ర‌మే పెద్ద హిట్స్ సాధించాయి. స్పైడ‌ర్‌పై పెట్టుకున్న ఆశ‌లు నీరుగారిపోయాయి. అయితే ఏడాది చివ‌ర‌ల్లో ఖాకితో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకుందీ అమ్మ‌డు.

ఇప్పుడు త‌మిళంలో సూర్య‌, కార్తీల‌తో సినిమా చేయ‌బోతుంది. కాగా తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ మూవీలో ర‌కుల్‌ను హీరోయిన్‌గా న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్‌, శ‌ర్వానంద్ హీరోలుగా ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

అందులో ఓ హీరోయిన్‌గా ర‌కుల్ క‌నిపిస్తుంది. ఇటీవ‌ల సాయిప‌ల్ల‌వి పేరు కూడా విన‌ప‌డింది. మ‌రి ఇద్ద‌రు హీరోయిన్స్‌ను నిర్మాత‌లు ప్రాజెక్ట్‌లోకి తీసుకుంటారా? లేక మారుతారా? అని తెలియాలంటే వేచి చూడాల్సిందే.

More News

అడివి శేష్ డిస‌ప్పాయింట్‌...

హీరోగా, విల‌న్‌గా, న‌టుడిగా రాణిస్తున్న అడివిశేష్ త్వ‌ర‌లోనే 'గూఢ‌చారి' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. క్ష‌ణం త‌ర్వాత అడివిశేష్ మ‌రో సినిమా చేయ‌లేదు.

కొత్త బిజినెస్‌లోకి చ‌ర‌ణ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ సినిమాల్లోనే కాకుండా ఎయిర్ వేస్‌లో పార్ట్‌న‌ర్‌గా ఉంటున్నాడు. బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటున్నాడు. తాజాగా త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ కొత్త‌గా బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.

ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేయడం చాలా ఆనందంగా వుంది - శివప్రసాద్‌

మూడు దశాబ్దాలుకు పైగా సినీ, రాజకీయ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు డా. శివప్రసాద్‌. డాక్టర్‌గా, యాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా అన్నీ రంగాల్లో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ... కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శివప్రసాద్‌ ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు ఎన్నో సంపాదించ

ఆ!..రెజీనా..

ఈరోజు విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన‌రోజు ..ఆయ‌న‌తో పాటు హీరోయిన్ రెజీనా పుట్టిన‌రోజు అని త‌క్కువ మందికే తెలుసు. ఇప్పుడు రెజీనా న‌టిస్తున్న చిత్రం 'అ!'.

సరికొత్త పాత్రలో సన్నిలియోన్

ఈ మధ్య బయోపిక్ ల చిత్రీకరణ ఎక్కువైంది. క్రికెటర్లు, స్పోర్ట్స్ పర్సన్స్, స్వామిజీలు, సైంటిస్టులు, రాజకీయ నాయకులు ఇలా పలువురి జీవితాలపై సినిమాలు రూపొందుతున్నాయి. త్వరలోనే బాలీవుడ్లో మరో బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నారు.