త్రి ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ - ర‌కుల్ ప్రీత్ సింగ్..!

  • IndiaGlitz, [Tuesday,November 29 2016]

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్. ఆత‌ర్వాత లౌక్యం, క‌రెంట్ తీగ‌, పండ‌గ చేస్కో నాన్న‌కు ప్రేమ‌తో.., స‌రైనోడు...త‌దిత‌ర చిత్రాల‌తో అన‌తికాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి నేటికి మూడు సంవ‌త్స‌రాలు అయ్యింది.

ఈ సంద‌ర్భంగా ర‌కుల్ ప్రీత్ సింగ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ఈ జ‌ర్నీ ప్రారంభించి మూడు సంవ‌త్స‌రాలు అయ్యింది. ఈ జ‌ర్నీ చాలా అందంగా ఉంది అంటూ త‌న పై ప్రేమ చూపించి ఆద‌రించిన అంద‌రికీ ధ్యాంక్స్ అంటూ త‌న సంతోషాన్ని పంచుకుంది. ర‌కుల్ స్పంద‌న‌కు ప్ర‌తి స్పంద‌న‌గా.... ర‌కుల్ తో ప్రేమ‌లో ప‌డి అప్పుడే మూడు సంవ‌త్స‌రాలు అయ్యిందా..? ప్రార్ధ‌న ఇక్క‌డ‌...ప్ర‌తి రూపాయి కౌంటే ఇక్క‌డ అంటూ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫ‌స్ట్ మూవీ వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ మూవీలో డైలాగ్ గుర్తుచేసుకుంటూ అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నారు ర‌కుల్ ఫ్యాన్స్..!

More News

మహేష్ చేజింగ్...

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.

స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో శ్రీనివాస‌రెడ్డి న‌టించిన తాజా చిత్రం జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, పూర్ణ జంట‌గా న‌టించారు.   శివ‌రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై శివ‌రాజ్ క‌నుమూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

మరో హర్రర్ థ్రిల్లర్ లో పూర్ణ

పన్నా రాయల్ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ థ్రిల్లర్ `కాలింగ్ బెల్`. 2015లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. దాంతో దర్శకుడు పన్నా రాయల్ అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని తెలియజేసిన సంగతి విదితమే.

డిసెంబర్ 23న మంచు లక్ష్మి 'లక్ష్మీబాంబ్' గ్రాండ్ రిలీజ్

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`.

నిఖిల్ తో మూవీ ప్లాన్ చేస్తున్న యంగ్ హీరో..!

యువ హీరో నితిన్ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రంతో స‌క్సెస్ సాధించి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. శంక‌రాభ‌ర‌ణం సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో కాస్త వెన‌క‌బ‌డిన నిఖిల్ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా విజ‌యంతో ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చేసాడు.