రకుల్ తెలుగు చిత్రం...


Send us your feedback to audioarticles@vaarta.com


2018లో తెలుగు సినిమాల్లో నటించని రకుల్ ప్రీత్ సింగ్ 2019లో ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్' లో శ్రీదేవిగా కనిపించనుంది. అలాగే 'వెంకీ మామ'లో నాగచైతన్య జతగా నటించనుంది.
కాగా.. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటించనుంది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ఓకే అయ్యిందని మీడియా వర్గాల సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. ఈలోపు నితిన్ వెంకీ కుడుముల సినిమాను పూర్తి చేస్తాడట. అంటే హీరోయిన్‌గా తెలుగు సినిమా తెరపై రకుల్ 2020లోనే కనపించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments