ర‌కుల్ .. షాకింగ్ రెమ్యున‌రేష‌న్!!

  • IndiaGlitz, [Thursday,October 11 2018]

'స్పైడ‌ర్' త‌ర్వాత తెలుగులో మ‌రే సినిమా చేయ‌ని ర‌కుల్ ప్రీత్ సింగ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'లో అల‌నాటి శ్రీదేవి పాత్ర‌లో న‌టిస్తుంది. అయితే ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి ర‌కుల్ కోటి రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ అడిగింద‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

బ‌యోపిక్‌లో ర‌కుల్ ప్రాత 20 నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ట‌. రీసెంట్‌గా ఎన్టీఆర్ వేట‌గాడు సినిమాలో 'ఆకు చాటు పిందే త‌డిసే.. ' సాంగ్‌ను పిక్చ‌రైజ్ చేశారు. అలాగే మ‌రికొన్ని హిట్ చిత్రాల్లోని సాంగ్స్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. ఇర‌వై నిమిషాల పాత్ర కోసం అంత రెమ్యున‌రేష‌న్ అవ‌స‌రమా? అంటే.. నిర్మాత‌లు మేకింగ్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కావ‌డం లేద‌ని తెలుస్తుంది.

నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్టీఆర్ పాత్ర‌ధారిగా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్ర‌మిది. క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు అనే రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఇంకా విద్యాబాల‌న్‌, రానా, మంజిమ‌మోహ‌న్‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, జిస్సేన్ గుప్తా త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

More News

రీమేక్‌లో రానా?

త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లైన ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `96`. విజ‌య్ సేత&

శిరీష్ న‌మ్మ‌కం.. డేట్ ఫిక్స్‌

మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు వారి హీరో శిరీష్ ప్ర‌స్తుతం మల‌యాళ చిత్రం ఏబీసీడీని అదే పేరుతోతెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

'బాహుబ‌లి' ఫార్ములాతోనే...

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి `బాహుబ‌లి` త‌ర్వాత ఎన్టీఆర్‌, రామ్‌చ‌రణ్‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌బోయే ఈ సినిమాకు...

విజ‌య్ దేవ‌ర‌పై నిఖిల్ ట్వీట్‌.. తొల‌గింపు

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న నోటా సినిమా పోయింది.. పండ‌గ చేసుకునేవాళ్లు ఇప్పుడే పండ‌గ చేసుకోసుకోండి. ఐ యామ్ బ్యాక్ అంటూ ఓ మెసేజ్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

'ఐరా'గా న‌య‌న‌తార‌

ప్ర‌స్తుతం లేడీ సూప‌ర్‌స్టార్‌గా సౌత్‌లో నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఉంది న‌య‌న‌తార‌. ఈమె న‌టించిన చిత్రాలు త‌మిళంలో అగ్ర హీరోల చిత్రాల రేంజ్‌లో ఆద‌ర‌ణ పొందుతుండ‌టం విశేషం.