రాక్షసుడు.. ఆపరేషన్ హటావో
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో విజయవంతమైన `రాక్షసన్` సినిమాను తెలుగులో `రాక్షసుడు` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. రీసెంట్‌గానే స్టార్ట్ చేసిన ఈ సినిమాను జూలై 18నే విడుదల చేస్తున్నారు. మరీ ఇంత త్వరగా సినిమాను ఎలా తీసేశారబ్బా! అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సగభాగాన్ని తెలుగులో రీమేక్ చేస్తే.. మిగతా సగభాగాన్ని తమిళం నుండి అలాగే తీసేసుకున్నారట. హీరో, హీరోయిన్ సన్నిశాలను, కొన్ని కీలక సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించారట. రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments