రాక్ష‌సుడు.. ఆప‌రేష‌న్ హటావో

  • IndiaGlitz, [Tuesday,June 11 2019]

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'రాక్ష‌స‌న్‌' సినిమాను తెలుగులో 'రాక్ష‌సుడు' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. రీసెంట్‌గానే స్టార్ట్ చేసిన ఈ సినిమాను జూలై 18నే విడుద‌ల చేస్తున్నారు. మ‌రీ ఇంత త్వ‌ర‌గా సినిమాను ఎలా తీసేశార‌బ్బా! అని అంద‌రూ అనుకుంటున్నారు. నిజానికి ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో స‌గ‌భాగాన్ని తెలుగులో రీమేక్ చేస్తే.. మిగ‌తా స‌గ‌భాగాన్ని త‌మిళం నుండి అలాగే తీసేసుకున్నార‌ట‌. హీరో, హీరోయిన్ స‌న్నిశాల‌ను, కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను మాత్ర‌మే చిత్రీక‌రించార‌ట‌. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌వీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

ఇండియన్ సినిమాలో ఇదే ఫస్ట్ కాన్సెప్ట్ - తాప్సీ

తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అక్కడా.. ఇక్కడా కూడా బిజీ బిజీగా గడుపుతోంది తాప్సీ.

బాల‌య్య 105 మూవీ టైటిల్‌

నంద‌మూరి బాల‌కృష్ణ 105వ సినిమాపై గ‌త కొన్నిరోజులుగా చాలా వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి.

'రాజ్‌దూత్' టీజ‌ర్‌కి అద్భుత స్పంద‌న‌!

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్‌ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `రాజ్ దూత్`.

తొలి కేబినెట్ భేటీతోనే జగన్ రికార్డ్.. 43 అంశాలపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌‌తో రికార్డ్ సృష్టించారు.

'కెప్టెన్ రాణా ప్రతాప్‌' ఆడియో విడుదల

ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్ర‌తాప్‌`. `ఎ జ‌వాన్ స్టోరి` క్యాప్ష‌న్‌.