జూన్ 1న 'రాజు గాడు' విడుదల

  • IndiaGlitz, [Saturday,May 05 2018]

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న రాజుగాడు చిత్రం జూన్ 1 న విడుదల కానుంది. 'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి విజయవంతమైన చిత్రాలనందించిన సక్సెస్ఫుల్ బ్యానర్ నుండి వస్తుండటంతో చిత్రం భారీ ఆసక్తి నెలకొని ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంతో  సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ కు విశేష స్పందన వచ్చింది. ఇటీవలే విడుదలైన మొదటి పాట సంగీత ప్రియులను అలరిస్తుంది. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. ఆడియో లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ మే మూడవ వారంలో జరపనున్నారు.  

More News

ప్ర‌భాస్..దేశానికే డార్లింగ్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.

'మహానటి' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న హీరో

మాలీవుడ్ మెగాస్టార్ మమ్మూట్టి న‌ట‌వారసుడిగా మ‌ల‌యాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.

తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం సినీగోయర్స్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తాం - సెక్రెటరీ రామకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించిన వారికి 1970 సంవత్సరం నుంచి ప్రతిష్టాత్మకంగా సినీ గోయర్స్ పేరిట అవార్డులు ఇస్తూ సన్మానిస్తున్న సంగతి తెలిసిందే.

'అమ్మ‌మ్మ‌గారిల్లు' 'చాలా చాలా' లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా

'సమ్మోహనం' ఆ సినిమాకి స్ఫూర్తినా?

యువ కథానాయకుడు సుధీర్ బాబు, బాలీవుడ్ భామ అదితిరావ్ హైదరి జంటగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన‌ చిత్రం ‘సమ్మోహనం’.