నాగ్ రాజు గారి గది 2 డీటైల్స్..!

  • IndiaGlitz, [Friday,November 25 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున ప్ర‌స్తుతం ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలో న‌టిస్తున్నారు. హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో త్వ‌ర‌లో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఇదిలా ఉంటే...నాగార్జున రాజు గారి గ‌ది 2 చిత్రంలో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ఈ ఆదివారం ప్రారంభించ‌నున్నారు.
పి.వి.పి సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. హ‌ర్ర‌ర్ క‌థాంశంతో రూపొందే ఈ చిత్రంలో నాగార్జున ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని ఓ విభిన్న‌మైన పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ ఆదివారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను జ‌న‌వ‌రి నుంచి స్టార్ట్ చేయ‌నున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ హ‌ర్ర‌ర్ మూవీని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

'కావలై వేండాం' (ఎంతవరకు ఈ ప్రేమ) బ్లాక్ బస్టర్ హిట్ - డి.వెంకటేష్

తెలుగు వెర్షన్ రిలీజ్ కి తగినంత సమయం ఇవ్వకుండా హ్యాండిచ్చినా...తమిళ వెర్షన్ 'కావలై వేండాం'బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం చాలా సంతోషాన్నిచ్చింది.

చ‌ర‌ణ్ - సుకుమార్ మూవీ అప్ డేట్స్..!

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ధృవ డిసెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో మూవీ చేయ‌నున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

ఖైదీ నెం150 ఆడియోకు గెస్ట్ లు వీళ్లే..!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150.యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఖైదీ నెం 150

వినోదంతో పాటు మరపురాని అనుభూతిని అందించే చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా - డైరెక్టర్ శివరాజ్ కనుమూరి

సినిమాతో నా ప్రణయం,ప్రయాణం ముంబాయిలో వర్మ కార్పొరేషన్ లో సహాయ దర్శకుని గా చేరటం తో మొదలయ్యింది.

రోబో 2.0 లో టాలీవుడ్ స్టార్ హీరో...!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం రోబో 2.0 ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది.