విలన్ గా రాజశేఖర్...
- IndiaGlitz, [Thursday,February 11 2016]
యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా 90 దశకంలో వరుస విజయాలను అందుకున్న హీరో డా.రాజశేఖర్. ఇప్పుడు సినిమాలు లేకపోవడంతో తాను విలన్‌గా అయిన చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. కానీ వెంటనే అవకాశాలు మాత్రం రాలేదు. ఏ దర్శక నిర్మాత రాజశేఖర్‌ను విలన్‌గా అయినా చూపించడానికి ముందుకు రాలేదు. అయితే దర్శకుడు తేజ రాజశేఖర్‌ను విలన్‌గా చూపించడానికి సిద్ధమయ్యాడట. అహం అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ఓ హీరోయిన్ కూడా కనపిస్తుందని సమాచారం.