అమెరికా నుంచి ర‌జ‌నీ వ‌చ్చేస్తున్నాడు..

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ సెన్సేష‌న్ క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన క‌బాలి ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. అయితే...ర‌జ‌నీకాంత్ అనారోగ్యం కార‌ణంగా అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌జ‌నీకాంత్ క‌బాలి ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌లేదు.

ర‌జ‌నీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ క‌బాలి రిలీజ్ టైమ్ కి ర‌జ‌నీ అమెరికా నుంచి వ‌స్తార‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. ఇప్పుడు ర‌జ‌నీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ చెప్పిన‌ట్టుగానే క‌బాలి రిలీజ్ కంటే ముందు ఈనెల 20న అమెరికా నుంచి ర‌జ‌నీ వ‌స్తున్నార‌ని సమాచారం. ఆగ‌ష్టు మొద‌టివారం నుంచి ర‌జ‌నీకాంత్ రోబో 2.0 షూటింగ్ లో పాల్గొంటార‌ని తెలిసింది. ఇదే క‌నుక నిజ‌మైతే...ర‌జ‌నీ ఫ్యాన్స్ కి పండ‌గే.

More News

హీరోయిన్ క‌న్‌ఫ‌ర్మ్ చేసేసింది

ఉయ్యాలా జంపాలా నుండి ఈడోర‌కం ఆడోర‌కం వర‌కు వ‌రుస విజయాలు సాధించిన యంగ్ హీరో రాజ్ త‌రుణ్ త్వ‌ర‌లోనే హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి చిత్రంలో న‌టించబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నాడ‌ట‌.

సూర్య సింగం3 కొత్త రికార్డు

సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సింగం మూడో సీక్వెల్ ఎస్‌-3(సింగం3) సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం ఇటీవ‌ల వైజాగ్‌లో షూటింగ్ పూర్తి చేసుక‌ని చెన్నైకి బ‌య‌లుదేరింది.

రాజ్‌త‌రుణ్‌తో గోపీచంద్ హీరోయిన్‌...

రాజ్ త‌రుణ్ హీరోగా దొంగాట ఫేం వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

రోబో 2.0లో న‌టించ‌డం గురించి క్లారిటీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ‌..

అందం, అభిన‌యం రెండు ఉన్న అతికొద్ది మంది క‌థానాయిక‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న శ‌భాష్ నాయుడు చిత్రంలో న‌టిస్తుంది.

'థ్యాంక్యూ మిత్రమా' షార్ట్ ఫిలిమ్ ప్రివ్యూ!!

పాపులర్ అండ్ మోస్ట్ ఫేవరెట్ యాంకర్ రవి,బ్యూటిఫుల్ శ్రీముఖి జంటగా..