రాత్రి నిద్రకు దూరంగా రజనీకాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
'లింగా' తరువాత రజనీకాంత్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం 'కబాలి'. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మలేసియాలో జరుగుతోంది. తమిళనాట వినిపిస్తున్న కథనాల మేరకు.. రాత్రి నిద్రకు దూరంగా.. లాంగ్ నైట్ షూటింగ్స్‌తో రజనీకాంత్ బిజీగా ఉన్నాడట. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న ఓ వ్యక్తి జీవిత ప్రయాణం, అందులోని స్ట్రగుల్స్ ఇతివృత్తంగా 'కబాలి' రూపొందుతోందని సమాచారం. అంటే.. రజనీకిది మరో టైలర్ మేడ్ క్యారెక్టర్ అన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments