రాత్రి నిద్రకు దూరంగా రజనీకాంత్

  • IndiaGlitz, [Monday,November 02 2015]

'లింగా' త‌రువాత ర‌జనీకాంత్ క‌థానాయ‌కుడుగా రూపొందుతున్న చిత్రం 'క‌బాలి'. రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ మ‌లేసియాలో జ‌రుగుతోంది. త‌మిళ‌నాట వినిపిస్తున్న క‌థ‌నాల మేర‌కు.. రాత్రి నిద్ర‌కు దూరంగా.. లాంగ్ నైట్ షూటింగ్స్‌తో ర‌జ‌నీకాంత్‌ బిజీగా ఉన్నాడ‌ట‌. కింది స్థాయి నుంచి ఉన్న‌త స్థాయికి చేరుకున్న ఓ వ్య‌క్తి జీవిత ప్ర‌యాణం, అందులోని స్ట్ర‌గుల్స్ ఇతివృత్తంగా 'క‌బాలి' రూపొందుతోంద‌ని స‌మాచారం. అంటే.. ర‌జ‌నీకిది మ‌రో టైల‌ర్ మేడ్ క్యారెక్ట‌ర్ అన్న‌మాట‌.

More News

మ‌ళ్లీ ఆ టైటిల్ తో...వై.వి.ఎస్.చౌద‌రి

వై.వి.ఎస్.చౌద‌రి..మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ తో రేయ్ సినిమా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

బన్ని, సుకుమార్ కాంబోలో ఆర్య 3

అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఆర్య సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే.ప్రేమను సరికొత్తగా చూపించిన ఆర్య సినిమా అల్లు అర్జున్ ఇమేజ్నే మార్చేసింది.

అనుష్క తొడ‌లు గురించి ఆలీ కామెంట్..

అందాల తార అనుష్క, ఆర్య‌తో క‌ల‌సి న‌టించిన తాజా చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని ద‌ర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తెర‌కెక్కించారు.

నాగ‌శౌర్య‌కి ఈ సారైనా..

జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. 'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడ‌కు రామ‌య్యా' చిత్రాల‌తో న‌టుడిగా స‌త్తా చాటుకున్న శౌర్య‌.

కేర‌ళ‌లో శంక‌రాభ‌ర‌ణం

నిఖిల్, నందిత జంట‌గా న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.