'2.0' లో నేను హీరోని కాను: రజనీకాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి చిట్టిగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ శంర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న సైంటిఫిక్షన్ థ్రిల్లర్ 2.0 ఫస్ట్‌లుక్ ముంబైలో విడుదలైంది. ఈ సినిమా గురించి రజనీకాంత్ మాట్లాడుతూ..శంకర్ దర్శకత్వంలో వర్క్ చేయడం చాలా కష్టం. శంకర్ చాలా పర్ఫెక్షనిస్ట్. అయితే 2.0లో శంకర్ దర్శకత్వంలో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో నిజానికి ఆప్షన్ లేదు కాబట్టి నేను చిట్టిగా నటించాను కానీ, అవకాశం ఉంటే అక్షయ్‌కుమార్ రోల్ చేసేవాడిని. అక్షయ్‌నే 2.0లో అసలు హీరో. 2.0లో నేను హీరోను కాను అని తెలిపారు. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2017లో దీపావళి సందర్భంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com