ఫ్యాన్స్ కోసం రజనీ ప్లాన్స్...

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 12. ర‌జీనీ పుట్టిన‌రోజు అభిమానుల‌కు పండుగ రోజు. త‌మిళ‌నాడులోనే కాకుండా దేశ విదేశాల్లో ర‌జ‌నీ ఫ్యాన్స్ ఉన్నారు. వారంద‌రూ ర‌జ‌నీ పుట్టిన‌రో్జున సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఇక ఫ్యాన్స్ కోసం ర‌జ‌నీ ప్లాన్ చేస్తున్నారు. ఇంత‌కీ ఏం ప్లాన్ చేస్తున్నారంటే...ఫ్యాన్స్ ని సంతోషం క‌లిగించ‌డం కో్సం ర‌జ‌నీ పుట్టిన‌రోజు నాడు క‌బాలి పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ రోబో 2లో న‌టించ‌నున్నారు. రోబో 2 మూవీని కూడా ర‌జ‌నీ పుట్టిన‌రోజు నాడు ప్రారంభించాల‌నుకుంటున్నార‌ట‌.డిసెంబ‌ర్ 2వ‌ వారానికి క‌బాలి షూటింగ్ పూర్త‌వుతుంది. డిసెంబ‌ర్ 18 నుంచి రోబో 2 రెగ్యుల‌ర్ షూట్ స్టార్ట్ చేయ‌నున్నారు. సో... ఈ పుట్టిన‌రోజు నాడు ర‌జనీ ఫ్యాన్స్ కి రెండు పండ‌గ‌లు.

More News

గోపీచంద్ ఆడియోకి బాలయ్య అతిధి...

గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సౌఖ్యం.ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ మూవీ ఆడియో రిలీజ్ డేట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.ఈ చిత్రం కోసం తారక్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు.

వంశీ సినిమా రిలీజ్ డేట్...

సీనియర్ వంశీ 25వ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమవుతుంది.అజ్మల్,నికితానారాయణ్ జంటగా రూపొందిన ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా రోజులైనప్పటికీ విడుదలకు మాత్రం సమయం తీసుకుంది.

సంపత్ నంది ఆశలు...

‘ఏమైందిఈవేళ’చిత్రంతో సక్సెస్ కొట్టిన సంపత్ నంది తన తదుపరిచిత్రం'రచ్చ'ను రామ్ చరణ్ తేజ్ తో తెరకెక్కించి మరో సక్సెస్ అందుకున్నాడు.

వెంకీ కోసం 4 టైటిల్స్...

విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.