'పేట్ట' ట్రైలర్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
పగటి పూట ఒక అవతారం.. రాత్రి కాగానే విలక్షణమైన మరో అవతారం అసలు ఇంతకు అతనెవరు? అని తెలుసుకోవాలంటే 'పేట్ట' చూడాల్సిందేనంటున్నారు యూనిట్ సభ్యులు. సూపర్‌స్టార్ రజనీకాంత్ డబుల్ షేడ్‌లో సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్దికీ, విజయ్ సేతుపతి, శశికుమార్ తదితరులు నటించిన చిత్రం
'పేట్ట'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలకానుంది. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ను రెండురోజుల్లో అంటే.. ఈ నెల 28న విడుదల చేయబోతున్నామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. తెలుగులో ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com