ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు...

  • IndiaGlitz, [Thursday,November 23 2017]

ఈ మ‌ధ్య త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వార్త‌ల్లో నిలుస్తున్నాయి. ప్రేక్ష‌కుల్లో మాస్ ఇమేజ్ ఉన్న ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌లు రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే ఇందులో క‌మ‌ల్‌హాస‌న్ త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తాన‌ని, మంచి రోజు చూసుకుని పార్టీని వెల్ల‌డిస్తాన‌ని తెలియ‌జేసేశారు. అయితే ర‌జ‌నీకాంత్ మాత్రం నోరు మెద‌ప‌డం లేదు.

నిన్న ఎయిర్‌పోర్టులో మీడియా దీని గురించి ప్ర‌శ్నించగా త‌న‌కిప్పుడేం అంత తొంద‌ర‌లేద‌ని..2.0 థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ త‌ర్వాత అభిమానుల‌తో ఓసారి సాధార‌ణ మీటింగ్ ఉంటుంద‌ని మాత్ర‌మే చెప్పారు ర‌జ‌నీకాంత్‌. అయితే ఈ మీటింగ్‌లో రాజ‌కీయాల గురించి చ‌ర్చిస్తాడా? లేదా? అనేది తెలియ‌డం లేదు.

More News

డిసెంబర్ 8న సుమంత్ మళ్లీ రావా చిత్రం

శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలోరాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా' ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ చిత్ర ఆడియో టీజర్ ను వి

ఇద్ద‌రిలో ఎవ‌రితో...

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు మెచ్చే విధంగా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుల్లో వినాయ‌క్ ముందుంటారు. ఈయ‌న ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కాగానే వినాయ‌క్ చేయ‌బోయే సినిమాకు ఇద్ద‌రు హీరోల పేర్లు వినప‌డుతున్నాయి.

'సప్తగిరి ఎల్‌ ఎల్‌ బి' చిత్రంలో సప్తగిరి డాన్సులు ఇరగదీశాడు - వి.వి.వినాయక్‌

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

నవంబ‌ర్ 24న 'హేయ్ ..పిల్ల‌గాడ‌'

'ఓకే.. బంగారం' స‌క్సెస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గరైన క‌థానాయ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు మూవీ మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

మ‌రోసారి గాయ‌ప‌డింది...

కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్ప‌టికే కంగనా రనౌత్ ముక్కుకి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. కాగా రీసెంట్‌గా కంగనా మ‌రోసారి కూడా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో గాయ‌ప‌డింది.