పుట్టిన రోజు వేడుకలు వద్దంటున్న రజనీ..

  • IndiaGlitz, [Monday,December 07 2015]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 12. ఈ రోజు అభిమానుల‌కు పండగ రోజు. భార‌తదేశంలోనే కాదు..ర‌జ‌నీకాంత్ కు విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. వారంద‌రూ ర‌జ‌నీ పుట్టిన‌రోజు వ‌చ్చిందంటే..ఓ పండ‌గ‌లా వేడుక‌లు జ‌రుపుకుంటారు. అయితే గ‌త కొన్ని రోజులుగా చెన్నైలో కురుస్తున్న‌వ‌ర్షాలు..ప్ర‌జ‌ల ఇబ్బందులు చూసిన ర‌జ‌నీకాంత్ ఈ సంవత్స‌రం పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించ‌కున్నార‌ట‌. త‌న పుట్టిన‌రోజు నాడు చేసే వేడుక‌ల‌ను ర‌ద్దు చేసి ఆ డ‌బ్బుతో వ‌ర‌ద భాదితుల‌కు స‌హాయం చేయండి అంటూ పిలుపునిచ్చారు. ఆయ‌న వ‌ర‌ద బాధితుల కోసం ఆర్ధిక స‌హాయం చేయ‌డంతో పాటు..ఇలా పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకుని అభిమానుల‌కు సేవా కార్య‌క్ర‌మాలు చేయాలంటూ పిలుపు నివ్వ‌డం నిజంగా అభినందించ‌ద‌గ్గ విష‌యం.

More News

'ప్రేమంటే సులువు కాదురా'ఆడియో విడుదల!!

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం'ప్రేమంటే సులువు కాదురా'.సిమ్మీదాస్ హీరోయిన్.

నవీన్ చంద్ర కొత్త సినిమా విశేషాలు...

అందాల రాక్షసి తర్వాత ఆ రేంజ్ లో హీరో నవీన్చంద్రకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న త్రిపుర పెద్ద విజయాన్ని సాధించలేదు.

బన్ని మూవీ రిలీజ్ డేట్

రేసుగుర్రంలా కథానాయకుల రేసులో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ మెగా వారి కథానాయకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

'వీడికి దూకుడెక్కువ' మూవీ రివ్యూ

వంద చిత్రాలకు పైగా నటించిన శ్రీకాంత్ నటించిన వీడికి దూకుడెక్కువ.

మహేష్ తొలిసారి చేస్తున్నాడు...

‘బ్రహ్మోత్సవం’చిత్రీకరణలో బిజీగా ఉన్న సూపర్ స్టార్ బ్రహ్మోత్సవం తర్వాత ఎ.ఆర్.మురగ దాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.