రజనీకాంత్ మూవీ ఆప్ డేట్...

  • IndiaGlitz, [Tuesday,December 22 2015]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రెండు సినిమాల‌ను వ‌రుస‌గా లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి మ‌హాదేవ్‌'(త‌మిళంలో క‌బాలి). అలాగే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రోబో సీక్వెల్ 2.0'. రీసెంట్‌గా రోబో' సీక్వెల్ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్ నెగ‌టివ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రిలో ప్రారంభం కానుంది. అయితే మ‌హాదేవ్' చివ‌రి షెడ్యూల్‌ను జ‌న‌వ‌రి మొద‌టి వారంలో స్టార్ట్ చేసి జ‌న‌వ‌రి ఎండింగ్‌కు పూర్తి చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. రాధికా అప్టే హీరోయిన్‌గా న‌టించింది.

More News

'నాన్నకు ప్రేమతో' ఆడియో రిలీజ్ డేట్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.ఈ చిత్రం కోసం తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నూతన చిత్రం ప్రారంభం కానుంది.

బాలయ్యను అలా అనేసిందేంటి....?

పెద్ద పెద్ద నిర్మాతలు సైతం నందమూరి బాలకృష్ణతో మాట్లాడాలంటే భయపడుతుంటారు.

ర‌వితేజ స‌ర‌స‌న బ్రిటిష్ భామ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ ‘బెంగాల్ టైగ‌ర్’ స‌క్సెస్ త‌ర్వాత వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌డం లేదు. ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.

'డిక్టేటర్' ఆడియో విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్ ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్ మూవీ 'డిక్టేటర్'.