ఆగ‌స్ట్‌కు వెళ్లిన రజినీకాంత్‌, క‌మ‌ల్ చిత్రం

ర‌జినీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పాన్ ఇండియా స్టార్స్ వీళ్లు. కెరీర్ ప్రారంభంలో ఇద్ద‌రూ క‌లిసి ప‌లు సినిమాల్లో న‌టించారు. అయితే ఇద్ద‌రికీ స్టార్ డ‌మ్ వ‌చ్చిన త‌ర్వాత మాత్రం క‌లిసి న‌టించ‌లేదు. చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేసినా ఎందుక‌నో వీరి కాంబినేష‌న్‌లో ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అయితే ర‌జినీకాంత్, క‌మ‌ల్‌హాస‌న్ క‌లిసి సినిమా చేయ‌బోతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల అంటున్నాయి. అయితే ఇద్ద‌రూ హీరోలుగా సినిమా చేయ‌డం లేద‌ట‌. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా న‌టిస్తుంటే క‌మ‌ల్‌హాస‌న్ా చిత్రాన్ని నిర్మిస్తున్నాడ‌ట.

వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం ర‌జినీకాంత్ శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 168వ సినిమాను చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తర్వాత 169వ చిత్రంగా రజినీ, కమల్ చిత్రం రూపొందనుంది. ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడట. నిజానికి ఈ వేసవిలోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సింది. కానీ క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా వెన‌క్కి వెళ్లింద‌ట‌. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆగ‌స్ట్‌లో ఈ సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. ఒక ప‌క్క సినిమాల్లో న‌టిస్తూనే ర‌జినీకాంత్, రాజ‌కీయాల వైపు కూడా దృష్టి సారించ‌బోతున్నారు.

More News

ర‌ష్మిక పాట‌.. మ‌హిళా సంఘాల ఆగ్ర‌హం

క‌న్న‌డ చిత్రం ‘కిరిక్‌పార్టీ’తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌ష్మిక మంద‌న్న‌తెలుగులో ఛలో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద స‌క్సెసే అయ్యింది.

సంక్రాంతి బ‌రిలో ‘ఆచార్య‌’..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘ఆర్ఆర్ఆర్’ విడుద‌ల వాయిదా.. రాజ‌మౌళి టార్గెట్ అప్పుడే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో

బ‌న్నీ చిత్రంలో క‌న్న‌డ స్టార్ హీరో ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’. భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతుంది.

కరోనాపై పోరుకు ఏపీలో ‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌’...

కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌‌ను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసిన్‌