దటీజ్ రజనీకాంత్..

  • IndiaGlitz, [Wednesday,May 04 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు. ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తుంది. క‌బాలి టీజ‌ర్ ఇటీవ‌ల రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ రిలీజ్ చేసిన 24 గంట‌ల్లోనే రికార్డ్ స్ధాయిలో 5 మిలియ‌న్స్ వ్యూస్ సాధించింది. ఇదిలా ఉంటే...ఈ నెల 1న రిలీజ్ చేసిన క‌బాలి టీజ‌ర్... వ్యూస్ కోటి మార్క్ ను క్రాస్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. తెలుగు క‌బాలి టీజ‌ర్ కూడా రికార్డ్స్ స్ధాయి వ్యూస్ సాధించ‌డం విశేషం. క‌లై ఫులి ఎస్ ధాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న క‌బాలి చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 3న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. క‌బాలి టీజ‌ర్ ఇంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది అంటే కార‌ణం ఓన్ అండ్ ఓన్లీ ర‌జ‌నీకాంత్..

More News

అంచనాలను పెంచేస్తున్న బ్రహ్మోత్సవం పోస్టర్స్...

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బష్టర్ శ్రీమంతుడు తర్వాత మహేష్ చేసిన సినిమా కావడం...అలాగే

అంచనాలను పెంచేస్తున్న అ..ఆ ట్రైలర్..

యువ కథానాయకుడు నితిన్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి కలయికలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అ ఆ.

కామెంట్ చేసే వాళ్లకు జోక్ లా అనిపించవచ్చు. కానీ...అలా చేయడం నాలో మరింత బాధ్యతను పెంచింది - సాయిధరమ్ తేజ్

రేయ్,పిల్లా నువ్వులేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్..చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్.పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం సుప్రీమ్.

బాలయ్య సినిమాలో బాలీవుడ్ నటుడు...

నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ మూవీగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో

భారతదేశంలో నితిన్ పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను - పవన్ కళ్యాణ్

యువ కథానాయకుడు నితిన్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అ ఆ.ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత నటించింది.