రజనీకాంత్ 'కబాలి' రిలీజ్ డేట్....

  • IndiaGlitz, [Friday,March 18 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం కబాలి'. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రాధికా అప్టే, ధన్సిక నటిస్తున్న ఈ చిత్రం ఓ మాఫియా డాన్ కు సంబంధించిన కథ. సినిమాను ఏప్రిల్ లేదా మేలో విడుదల చేద్దామనుకున్నారు అయితే అన్నీ కార్యక్రమాలు పూర్తయినప్పటికీ సినిమా విడుదల మాత్రం అనుకున్న టైంకు చేయలేకపోతున్నారట. అందుకు కారణం తమిళనాడు ఎన్నికలే కారణంగా కనిపిస్తున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాను ఎన్నికల అనంతంర మే 27న విడుదల చేయాలని నిర్మాత థాను యోచిస్తున్నాడట. మరి అధికారకంగా ఏ సమాచారం వస్తుందో చూడాలి.

More News

పవర్ స్టార్ ను అవమానించిన హీరో....

తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

'నాయకి' టీజర్ విడుదల

త్రిష ప్రధాన పాత్రధారిగా రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై గోవి దర్శత్వంలో మామిడిపల్లి గిరిధర్,పద్మజ మామిడిపల్లి సంయుక్తంగి నిర్మిస్తున్న చిత్రం నాయకి.

సక్సెస్ కోసం సందీప్ టూర్..

సందీప్ కిషన్,అనీషా అంబ్రోస్ జంటగా మిస్టర్ నూకయ్య ఫేం అని కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం రన్.

ప్రజెంట్ లవ్ + ప్యూర్ లవ్=రొమాన్స్ విత్ ఫైనాన్స్ రేపే రిలీజ్

సతీష్ బాబు,మెరినా అబ్రహం జంటగా రాజు కుంపట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం రొమాన్స్ విత్ ఫైనాన్స్.ఈ చిత్రాన్నిరిషి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జనార్ధన్ మందముల నిర్మించారు.

జీవితాన్ని మార్చే సినిమా ఊపిరి - అక్కినేని నాగార్జున

నాగార్జున - కార్తీ -తమన్నా కాంబినేషన్లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్నినిర్మించింది. ప్రపంచ వ్యాప్తంగా ఊపిరి చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున తో ఇంటర్ వ్యూ మీకోసం...