రజనీకాంత్ రిలీజ్ డేట్ ఫిక్సయింది...

  • IndiaGlitz, [Sunday,September 27 2015]

సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌స్తుతం పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 'క‌బాలి' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌లైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్‌గా సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసుకుంది. ఇటీవ‌ల వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఈ సినిమా లుక్స్ సెన్సెష‌న్స్ క్రియేట్ చేశాయి. ద‌ర్శ‌కుడు పా రంజింత్ ర‌జ‌నీ కాంత్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చే్స్తున్నాడు. ఇందులో రాధికా అప్టే హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా చిత్రీక‌ర‌ణను పూర్తి చేసి త‌మిళ సంవ‌త్స‌రాది సంద‌ర్బంగా ఏప్రిల్ 14న విడుద‌ల చేస్తున్నారు. అలాగే ఈ లోపు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'రోబో2'ను కూడా ట్రాక్‌లోకి తీసుకొస్తున్నారు. మొత్తం మీద ర‌జ‌నీకాంత్ స‌క్సెస్ కోసం ఫాస్ట్‌గా ప‌నిచేస్తున్నారు.

More News

'హరికథ' కాన్సెప్ట్ అదేనట...

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం 'శివమ్'విడుదల్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే 'హరికథ'చిత్రంపై ఫుల్ కాన్ సన్ ట్రేషన్ చేయబోతున్నాడు.

శానిఫ్రాన్సిస్కోలో 'అఖిల్' ఆడియో విడుదల

మహానటుడు అక్కినేని మనవడు,కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో

శ్రీవాస్ కు థ్యాంక్స్ చెబుతున్న రకుల్...

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్...రామ్ చరణ్ తో బ్రూస్ లీ,ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో,బన్నితో సరైనోడు చిత్రాల్లో నటిస్తూ...ఫుల్ బిజీగా ఉంది.

దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్ మళ్లీ 'జతగా..' వస్తున్నారు

ప్రేమిస్తే,షాపింగ్ మాల్,జర్నీ,పిజ్జా,రేణి గుంట,మహేష్,డా.సలీమ్...ఇలా ఇప్పటివరకూ సురేష్ కొండేటి దాదాపు పదకొండు చిత్రాలు విడుదల చేస్తే..

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రారంభం నేడే

కింగ్ నాగార్జున... మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు తో స‌క్సెస్ సాధించి వెండితెర పైనే కాదు బుల్లితెర పై కూడా ఆక‌ట్టుకోగ‌ల‌ర‌ని నిరూపించి ప్రేక్ష‌క హ్రుద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశారు.