బుల్లితెర పై రజనీ కబాలి..!

  • IndiaGlitz, [Friday,October 28 2016]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ హీరోగా న‌టించిన సంచ‌ల‌న‌ చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించారు. క‌లై ఫులి ఎస్ థాను ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. ర‌జ‌నీ గ‌త చిత్రాల‌కు భిన్నంగా రూపొందిన క‌బాలి చిత్రం రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.
క‌బాలి విజ‌యం సాధించ‌డంతో క‌బాలి 2 ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...వెండితెర పై సంచ‌ల‌నం సృష్టించిన క‌బాలి చిత్రాన్ని బుల్లితెర పై ప్ర‌సారం చేయ‌నున్నారు. క‌బాలి శాటిలైట్ రైట్స్ ను పాపుల‌ర్ టీవీ మాటీవీ సొంతం చేసుకుంది. న‌వంబ‌ర్ 20న మాటీవీ క‌బాలి చిత్రాన్ని ప్ర‌సారం చేయ‌నుంది. వెండితెర పై రికార్డ్ క్రియేట్ చేసిన క‌బాలి బుల్లితెర పై ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి..!

More News

నాగ్ హ‌ర్ర‌ర్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున... ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ట్రెమండస్ పెనింగ్స్ సూపర్ ట్తెచ్చుకున్న కార్తీ 'కాష్మోరా'

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'.

అక్కినేని నాగార్జున విడుదల చేసిన 'నరుడా..! డోనరుడా' ఆడియో

హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న చిత్రం `నరుడా..! డోనరుడా..!`. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.

ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో...!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తా గ్యారేజ్ చిత్రం రిలీజ్ కావ‌డం...బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌డం...50 రోజులు పూర్తి చేసుకోవ‌డం కూడా జ‌రిగిపోయింది. కానీ...ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో అనేది మాత్రం తెలియ‌లేదు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రం ఉంటుంది అనుకున్నారు.

'ఎంత వరకు ఈ ప్రేమ' పాటలు విడుదల

`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`.