'కాలా' రిలీజ్ డేట్‌

  • IndiaGlitz, [Saturday,April 21 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'కాలా'. వండ‌ర్ బార్స్ సంస్థ అధినేత అయిన హీరో ధ‌నుష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా వ‌న్ ఆఫ్ ది పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. ముంభై నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో హ్యుమా ఖురేషి, నానా ప‌టేక‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ర‌జనీకాంత్‌తో 'క‌బాలి' సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు పా రంజిత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. 

ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మలో జ‌రిగిన బంద్ కారణంగా సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు త‌మిళ ప‌రిశ్ర‌మ బంద్ ముగియ‌డంతో అన్నీ సినిమాలు రిలీజ్‌ల ప‌రంగా డేట్స్ ఫిక్స్ చేసుకుంటూ వ‌స్తున్నారు. అందులో భాగంగా నిర్మాత ధ‌నుష్ త‌న సినిమా 'కాలా'ను జూన్ 7న విడుద‌ల చేయ‌బోతున్నట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. 

More News

'నోటా' వెనుక అస‌లు క‌థ చెప్పిన విజ‌య్‌

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండ్ ఎంత పెద్ద స్టార్ అయిపోయారో అందరికీ తెలిసిందే.

నటుడిగా అన్ని పాత్రలు చేయాలని ఉంది - రానా

నటుడు అంటే.. అన్ని పాత్రలు చేయాలి. ఒకే పాత్రలో, ఒకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం తనకు ఇష్టం లేదని అంటున్నారు దగ్గుబాటి రానా.

నాని మొద‌టి ప్ర‌య‌త్నం వ‌ర్క‌వుట్ కాలేదు

కలిసొచ్చే కాలంలో ఏ పని చేసినా విజయం తథ్యం అంటారు పెద్దలు.

విజువ‌ల్ వండ‌ర్ గా సాక్ష్యం

"అల్లుడు శీను, జ‌య జాన‌కి నాయ‌క" లాంటి మాస్ సినిమాల‌తో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైన‌మిక్ బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా..

రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో చైతు?

యంగ్ హీరో నాగచైతన్య, కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’ (ప్రచారంలో ఉన్న పేరు).