ర‌జ‌నీకాంత్ పిరికివాడు - విమ‌ర్శించిన‌ విజ‌య్ కాంత్

  • IndiaGlitz, [Saturday,April 16 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి త‌మిళ‌నాడులో ఎంత‌టి అభిమాన‌బ‌లం ఉందో...ప్ర‌త్యేకించి చెప్ప‌వ‌ల‌సి అవ‌స‌రం లేదు. ఇంకా చెప్పాలంటే..ర‌జ‌నీకాంత్ కి ఒక్క త‌మిళ‌నాడులోనే కాదు తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఇంత‌టి అభిమాన‌గ‌ణం ఉన్న ర‌జ‌నీకాంత్ ని విజ‌య‌కాంత్ విమ‌ర్శించ‌డం పెద్ద సంచ‌ల‌నం అయ్యింది. డి.ఎం.డి.కే అధినేత విజ‌య్ కాంత్ ఎన్నికల సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ...రాజ‌కీయ నాయ‌కులు భ‌య‌పెడితే భ‌య‌ప‌డ‌డానికి నేను ఏమీ ర‌జ‌నీకాంత్ లా పిరికివాడిని కాదు అంటూ ర‌జ‌నీ పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు.

ర‌జ‌నీకాంత్ ని ఇంత మాట అంటే అభిమానులు ఊరుకుంటారా...విజ‌య‌కాంత్, ర‌జ‌నీకాంత్ పై ఇలా సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేసాడో లేదో..అలా విజ‌య‌కాంత్ దిష్ట‌బొమ్మ‌లు ద‌గ్దం చేయ‌డం ప్రారంభించేసారు. త‌మిళ‌నాడులోని ప‌లు చోట్ల విజ‌య‌కాంత్ దిష్టిబొమ్మ‌లు ద‌గ్ధం చేయ‌డంతో పాటు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు మొద‌లెట్టేసారు ర‌జ‌నీ అభిమానులు. విజ‌య‌కాంత్ గ‌తంలో కూడా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు. మ‌రి ...పెద‌వి దాట‌ని మాట‌కు ప్ర‌భువు నీవు - పెద‌వి దాటిన మాట‌కు బానిస‌వు నీవు అని విజ‌య్ కాంత్ ఎప్పుడు తెలుసుకుంటాడో..?

More News

ల‌క్కీ నెంబ‌ర్ కోసం ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టిన హీరో..

సెంటిమెంట్ అనేది ఒక్కొక్క‌రికి ఒక్కొలా ఉంటుంది. ఒక‌రికి గురువారం సెంటిమెంట్ అయితే...మ‌రొక‌రికి శుక్ర‌వారం సెంటిమెంట్ గా ఉంటుంది. సామాన్యుల‌కే సెంటిమెంట్ ఇలా ఉంటే..సినిమా వాళ్ల‌కు సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది.

విశాల్‌ హీరోగా వస్తోన్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య హీరోయిన్‌గా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ప‌వ‌న్ న్యూమూవీ టైటిల్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజైంది. ఇక ప‌వ‌న్ నెక్ట్ మూవీ ఏమిటి..? ఈసారి ఎలాంటి మూవీ చేయ‌నున్నాడు అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న టైంలో త‌న‌ నెక్ట్స్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చేసాడు.

చైతు సినిమా రెడీ

యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఏమాయ చేసావే సినిమా త‌ర్వాత చైతు, గౌత‌మ్ క‌ల‌సి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

నితిన్ని టెన్ష‌న్ పెడుతున్న సూర్య‌..

యువ హీరో నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ ఆ.  నితిన్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న అ ఆ టీజ‌ర్ ఇటీవ‌ల రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ ల‌భించింది.