రజనీ మాత్రమే ఇండియన్ సూపర్ స్టారట...

  • IndiaGlitz, [Thursday,June 16 2016]

ఇండియన్ సినిమాలో ప్రస్తుతం రజనీకాంత్ మాత్రమే సూపర్ స్టార్ అని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. నిన్న చెన్నైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రజనీకాంత్ తో కలిసి నటించాలనే నా కల నేరవేరినందకు చాలా ఆనందంగా ఉంది. నేను 2.0 విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అలాగే మరిన్ని దక్షిణాది చిత్రాల్లో నటించాలని కోరుకంటున్నానని చెప్పిన ఆయన వేళకు తినడం, నిద్రపోవడం, రోజు గంటపాటు వ్యాయామం చేయడమే తన ఆరోగ్య రహస్యమని చెప్పుకొచ్చాడు. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న రోబో సీక్వెల్ 2.0 ఇప్పటికి 50 శాతం చిత్రకరణ మాత్రమే పూర్తయ్యింది. వచ్చే ఏడాదినే సినిమా విడుదలవుతుంది.

More News

టాలీవుడ్ లో పనిచేయాలనుంది - ఇలియానా

నేను టాలీవుడ్ లో పనిచేయకూడదని ఎప్పుడూ అనుకోలేదు.నేను బాలీవుడ్ లోకి వెళ్లగానే నాకు ఇక్కడ నుండి అవకాశాలు రావడం మానేశాయి.

'అభినేత్రి'లో తమన్నా పాత్ర ఏంటంటే...

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి’లో నటించనున్న సంగతి తెలిసిందే.

40కోట్ల క్లబ్ లో నితిన్...

త్రివిక్రమ్ దర్శకత్వ మాయతో హీరో నితిన్ కు అఆ చిత్రం కెరీర్ బ్లాక్ బస్టర్ చిత్రమయ్యింది.

సినీ ఎంట్రీ ఇచ్చేస్తున్న హీరోయిన్ తమ్ముడు...

హీరోయిన్ అమలాపాల్ తెలుగు,తమిళంలో పలు చిత్రాల్లో నటించి డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుంది.

రజనీకాంత్ ఆరోగ్యంపై నిర్మాత వివరణ....

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి విడుదలకు సిద్ధం అవుతుండగా,స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న రోబో సీక్వెల్ 2.0