ర‌జ‌నీ జోక‌ర్ కాద‌ట

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే ర‌జ‌నీకాంత్ క‌బాలి చిత్రంలో గెట‌ప్ అంటూ ఓ స్టిల్ వెబ్ సైట్స్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయితే ఈ స్టిల్ క‌బాలి చిత్రంలోది కాదంటున్నారు డైరెక్ట‌ర్ రంజిత్. ర‌జ‌నీ వీరాభిమాని ఆనంద్ అచ్చు ర‌జ‌నీకాంత్ లా జోక‌ర్ గెట‌ప్ లో ఫోజు ఇచ్చి నెట్ లో వ‌దిలాడ‌ట‌. అది సంగ‌తి. ఈ చిత్రంలో ర‌జ‌నీ గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టిస్తున్నారు....ర‌జ‌నీ విగ్గు లేకుండా ఒరిజ‌న‌ల్ హెయిర్ స్టైల్ తో..తెల్ల‌టి గెడ్డంతో క‌నిపిస్తార‌ట‌. ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ బ‌డ్జ‌ట్ తో క‌బాలి చిత్రం రూపొందుతుంది.

ర‌జ‌నీకాంత్ గ‌త రెండు చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డంతో చాలా జాగ్ర‌త్త‌తో..ఎలాగైనా స‌రే ఈసారి విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో క‌బాలి సినిమా చేస్తున్నార‌ట‌. గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టిస్తున్నారంటే అంద‌రూ భాషా చిత్రానికి దీనికి సంబంధం ఉంటుంది అనుకుంటున్నారు..కానీ భాషా కి క‌బాలి కి సంబంధం లేదని క‌న్ ఫ‌ర్మ్ చేసారు ర‌జ‌నీకాంత్. విజ‌యం కోసం ఎదురుచూస్తున్న ర‌జనీకి క‌బాలి అయినా సక్సెస్ ని అందిస్తుందో..? లేదో..?

More News

అమ‌ల‌కి నాగ్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్..?

శ్రీమ‌తి అమ‌ల పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున శ్రీమ‌తి అమ‌ల‌కి బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు.

సుదీప్ డైవ‌ర్స్

ఈగ సినిమాతో తెలుగులో త‌న న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన సుదీప్ త‌న 14 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లికారు.

న‌వంబ‌ర్ నుంచి సింగం3

సింగం3 షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి మొద‌లుకానుంది. య‌ముడు, సింగం2 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌రి ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

అక్టోబ‌ర్‌లో షేర్‌

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన షేర్ అక్టోబ‌ర్ రెండో వారంలో విడుద‌ల కానుంది. మ‌ల్లికార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సీక్వెల్ ఆలోచ‌న‌లో మ‌నోజ్..?

మంచు మ‌నోజ్ ప్ర‌స్తుతం ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఫ్యామిలీ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.