రజనీకాంత్ కు గాయం...
Send us your feedback to audioarticles@vaarta.com
2.0 చిత్రీకరణలో బిజీగా ఉన్న రజనీకాంత్‌కు గాయమైంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 2.0 చిత్ర షూటింగ్ జరుగుతున్న ఫ్లోర్ వర్షం కారణంగా తడి తడిగా ఉండటమే ఇందుకు కారణమట. యూనిట్ రజనీకాంత్‌ను వెంటనే దగ్గరున్న హాస్పిటల్‌కు తీసుకెళ్లారట. చికిత్స చేసిన వైద్యులు రజనీకాంత్‌ను విశ్రాంతి తీసుకోమన్నారట. అభిమానులేమీ కంగారు పడనవసరం లేదని, కాలి నొప్పి తగ్గగానే రజనీకాంత్ షూటింగ్లో పాల్గొంటారని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout