మూడు గెటప్స్ లో రజనీకాంత్

  • IndiaGlitz, [Thursday,November 03 2016]

2010లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ,శంక‌ర్‌ల కాంబినేష‌న్‌లో విడుద‌లైన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ 'రోబో' సెన్సేష‌న‌ల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆరేళ్ళ త‌రువాత రోబో సీక్వెల్‌గా '2.0' చిత్రీక‌ర‌ణ జ‌రుప‌కుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ నెగ‌టివ్ రోల్ చేస్తున్నాడు. 300 కోట్లకు పైగా భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. హై బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ 19న విడుద‌ల చేసే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

కాగా సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంటుంది. అది కూడా ఉక్రెయిన్‌లో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన తాజా స‌మాచారం ఒక‌టి కోలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ మూడు గెట‌ప్స్‌లో క‌న‌ప‌డ‌ట‌మే. రోబోలో కూడా మూడు గెట‌ప్స్‌లో ర‌జ‌నీకాంత్ క‌న‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. మ‌రిప్పుడు సీక్వెల్‌లో ర‌జ‌నీకాంత్ గెట‌ప్స్ ఎలా ఉంటాయో చూడాలి...

More News

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సెన్సార్ పూర్తి

స్వామిరారా','కార్తికేయ','సూర్య vs సూర్య'లాంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో వరుసగా హ్యాట్రిక్ సూపర్ హిట్

ఈ నెల 4న విడుదలవుతోన్న 'ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు'

విజెవైఎస్ఆర్ ఆర్ట్స్ పతాకంపై వై.శేషిరెడ్డి సమర్పణలో రవి దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం సాధించిన

'ధర్మయోగి' చిత్రం పైరసీ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం - నిర్మాత సి.హెచ్.సతీష్ కుమార్

ధనుష్ హీరోగా ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో 'కొడి'చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సి.హెచ్.సతీష్ కుమార్ 'ధర్మయోగి'

డబ్బింగ్ కార్యక్రమాల్లో మాస్ హీరో విశాల్ 'ఒక్కడొచ్చాడు'

మాస్ హీరో విశాల్-తమన్నా కాంబినేషన్ లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెన్సార్ పూర్తి

పృథ్వీ,నవీన్ చంద్ర హీరోలుగా,సలోని,శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన హిలేరియస్ ఎంటర్ టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'.ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.