రీమేక్ లో రజనీకాంత్...

  • IndiaGlitz, [Saturday,February 20 2016]

ఏడాదికి ఒక సినిమానే చేస్తూ వచ్చిన సౌతిండియ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు స్పీడు పెంచాడు. పా రంజిత్ దర్శకత్వంలో కబాలి చిత్రం విడుదల అవుతుండగా, ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ 2.0 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడట.

రజనీకాంత్ అసలు విషయంలోకి వెళితే..మమ్ముట్టి, నయనతార నటించిన మలయాళ సినిమా భాస్కర్ ది రాస్కెల్ చిత్రం అక్కడ మంచి సక్సెస్ ను సాధించింది. సిద్ధికీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తమిళంలో సిద్ధికీ రీమేక్ చేయబోతున్నాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ చిత్రం తమిళ రీమేక్ లో రజనీకాంత్ నటించబోతున్నట్లు తెలియజేశాడట. రజనీకాంత్ హీరో అంటే ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతుందనడంలో సందేహం లేదు.

More News

తమిళంలోకి అవిక...

బాలిక వధు సీరియల్ తో పేరు తెచ్చుకున్న హీరోయిన్ అవికాగోర్ తర్వాత ఉయ్యాల జంపాలా చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

కాలు దువ్వుతున్న చిరు హీరోయిన్....

హీరోయిన్ నగ్మా గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సీడెడ్ లో కూడా సూర్య పవర్ చూపించాడు..

సూర్య,సమంత,నిత్యామీనన్ నటిస్తున్న చిత్రం ‘24’.

'తుంటరి' పాటలు విడుదల

నారారోహిత్,లతా హెగ్డే జంటగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం తుంటరి..కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్ బాబా,నాగార్జున్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కారణం చెప్పుకొచ్చిన రామ్ చరణ్....

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.