విడాకులు తీసుకుంటున్న సౌందర్య రజనీకాంత్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ తనయ సౌందర్య రజనీకాంత్ 2010లో అశ్విన్‌కుమార్ అనే బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. అయితే కారణాలు తెలియడం లేదు కానీ వీరి మధ్య విబేదాలు తలెత్తాయి. సౌందర్య, అశ్విన్ విడాకులు తీసుకోనున్నారని తమిళ పత్రికలు కోడై కూశాయి.
అయితే నిన్న రాత్రి ఈ విషయాన్ని సౌందర్య రజనీకాంత్ కన్ఫర్మ్ చేశారు. ఓ ఏడాదిగా ఇద్దరం కలిసి ఉండటం లేదు. విడాకులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయంటూ సౌందర్య చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com