ర‌జనీ కుమార్తె వివాహం

  • IndiaGlitz, [Wednesday,January 23 2019]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ రెండో వివాహం త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంది. న‌టుడు, ఫార్మా కంపెనీ య‌జ‌మాని విష‌గ‌న్ వ‌న‌గ‌మూడితో సౌంద‌ర్య వివాహం ఫిబ్ర‌వ‌రి 11న వివాహం జ‌ర‌గ‌నుందని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఇటీవ‌ల కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో వీరికి నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌బోయే వివాహ వేడుకను మూడు రోజుల పాటు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

2010లో అశ్విన్ అనే వ్యాపార‌వేత్త‌తో సౌంద‌ర్య వివాహం జ‌రిగింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2017లో మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు.

More News

రామ్ , పూరీ జగన్నాధ్ ల 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ,డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కలయికలో వస్తున్న తొలి చిత్రం బుధవారం రోజు అధికారికంగా ప్రారంభమయ్యింది..

తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా 'నీ కోసం' తొలి పాట

ప్రేమకథలు ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టదు. ట్రెండ్ కు తగ్గట్టుగా అప్డేట్ అవుతూ దర్శకులు కూడా ఈ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు తీస్తున్నారు.

ఫిబ్ర‌వ‌రి 8న 'యాత్ర‌'

"నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ వుండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు.

సిద్ధ‌మ‌వుతోన్న డైరెక్ట‌ర్‌

గ‌బ్బ‌ర్ సింగ్‌తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన హ‌రీష్ శంక‌ర్ త‌దుప‌రి ఆ రేంజ్ హిట్ తీయ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయాడు.

డెవిల్స్ డేట్ ఫిక్స్‌

మన దేశానికి తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్పును అందించింది కపిల్‌దేవ్.