రాజకీయ రంగ ప్రవేశంపై రజనీ కామెంట్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రజనీకాంత్ ఇదిగో వచ్చేస్తున్నాడు..అదిగో వచ్చేస్తున్నాడంటూ వార్తలు వచ్చేవి. అవేవి లేవంటూ రజనీకాంత్ ఖండించేవారు. కానీ తాజాగా రజనీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేశారు.
ఈ ఏడాది అభిమానులను కలుసుకుని వారితో చర్చించిన రజనీకాంత్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరోసారి చర్చించి తన నిర్ణయాన్ని అందరికీ తెలియజేస్తానని , అన్నీ ప్రశ్నలకు అప్పుడే సమాధానం చెబుతానని రజనీకాంత్ మీడియాకు చెప్పడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments