మోహ‌న్‌లాల్ కోసం... ర‌జ‌నీకాంత్‌.. ఎన్టీఆర్‌

  • IndiaGlitz, [Friday,October 26 2018]

స‌గం మ‌నిషి.. సగం మృగంగా మోహ‌న్‌లాల్ న‌టిస్తున్న సినిమా 'ఒడియాన్‌'. డార్క్ నెస్ మిథిక‌ల్ కింగ్ మ‌ణిక్క‌న్‌గా మోహ‌న్‌లాల్ న‌టిస్తున్నారు. స‌గం మ‌నిషి, స‌గం మృగం క‌లిసిన డార్క్ మేజిక్ క్రియేచ‌ర్‌గానూ ఆయ‌న ఇందులో క‌నిపించ‌నున్నారు.

శ్రీకుమార్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంతుంది. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. చ‌రిత్ర‌, జాన‌ప‌దం క‌ల‌గ‌లిసిన ఓ వింత స‌బ్జెక్ట్. త‌ల్లి క‌డుపులోని బిడ్డ‌ను కూడా ఆమెకు తెలియ‌కుండా మాయం చేయ‌గ‌ల బ్లాక్ మెజీషియ‌న్ క‌థ ఇందులో ఉంటుంది. మోహ‌న్ లాల్ ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గారు.

1950 నుంచి 2000 మ‌ధ్య జ‌రిగిన క‌థ‌ను ఇందులో ఆస‌క్తిక‌రంగా చూపిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో విడుద‌ల కాబోతున్న ఈ చిత్రానికి తెలుగులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త‌మిళంలో సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌నున్నారని స‌మాచారం.ప్రకాజ్‌ రాజ్‌, మంజు వారియర్‌, ఇన్నేసెంట్ ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. a

More News

చైనాలో ఆద‌ర‌ణ పొందుతున్న‌'హిచ్‌కీ'

పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న హీరోయిన్ రాణి ముఖ‌ర్జీ న‌టించిన చిత్రం 'హిచ్ కీ'. ఈ ఏడాది మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్నే సొంతం చేసుకుంది.

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ప్రతిష్టాత్మకంగా తొలి చిత్రం

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో పరిచయం కానున్నారు.

సూర్య 'ఎన్‌.జి.కె' రిలీజ్ డేట్‌

హీరో సూర్య ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

బన్నితదుప‌రి డేట్ ఫిక్స్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ దర్శ‌క‌త్వంలో సినిమా రానుండ‌టం దాదాపు క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం త‌ర్వాత బ‌న్ని మ‌రో సినిమాను చేయ‌లేదు.

హిందీలో టైటిల్ మారింది ఎందుకో...?

సాధార‌ణంగా సినిమాల‌కు టైటిల్స్ విష‌యంలో ఏదైనా పేచీ ఉంటే మార్పు ఉండ‌టం కామ‌న్‌గా జ‌రుగుతుంటుంది.