రజనీకాంత్ అకౌంట్ హ్యక్ అయ్యింది..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియాలో భాగమైన ట్విట్టర్‌లో భాగమై ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు ఈ అకౌంట్‌ను మూడు మిలియన్స్ పైగా వీక్షకులు ఫాలో అవుతున్నారు. అయితే ఎవరో రజనీకాంత్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత టెక్నిషియన్స్ మళ్ళీ అకౌంట్‌ను రిట్రివ్ చేశారట. ఈ విషయాన్ని రజనీకాంత్ తనయ ఐశ్వర్య ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. రీసెంట్‌గా కబాలి సినిమాతో సక్సెస్ కొట్టిన రజనీకాంత్ ఇకపై రోబో2 చిత్రీకరణలో బిజీ కానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com