రజనీ '2.0' శాటిలైట్ రేట్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుందంతే...

  • IndiaGlitz, [Monday,March 13 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ మ‌రోసారి రోబో చిట్టిగా త‌న మాయాజాలాన్ని తెర‌పై చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తుంటే, ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భంగా గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను జీ టీవీ వారు దాదాపు 110 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించి కొన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఓ ర‌కంగా శాటిలైట్ బిజినెస్ విష‌యంలో 2.0 రికార్డ్ క్రియేట్ చేసిన‌ట్టే..ర‌జ‌నీయా..మ‌జాకానా....

More News

విష్ణు కొత్త సినిమాకు ముహుర్తం కుదిరింది

లక్కున్నోడు ప్లాప్ తర్వాత మంచు విష్ణు హీరోగా కొత్త సినిమా ప్రారంభం అవుతుందని,

నాగశౌర్య కొత్త సినిమా టైటిల్...

చందమామ కథలు చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య

'నేనోరకం' కు సెలబ్రీటీల ప్రమోషన్

సినిమాకు సరైన రిలీజ్ తో పాటు,ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్.ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రత్యేకంగా ఉన్నప్పుడే ప్రేక్షకాదరణ లభిస్తోంది.

ఈ నెల 15 న 'ఆయుష్మాన్ భవ' కర్టన్ రైజర్ వేడుక!!

మారుతి టాకీస్-సి.టి.ఎఫ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఆయుష్మాన్ భవ' చిత్రం ఈనెల 15వ తేదిన పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది

సప్తగిరి ఎక్స్ ప్రెస్ 50 రోజుల వేడుక

సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి బ్యానర్పై సప్తగిరి,రోషిణి ప్రకాష్ హీరో హీరోయిన్లుగా అరుణ్ పవార్ దర్శకత్వంలో